గ్లోబల్ సమిట్‌‌లో ఆకట్టుకుంటున్న నెట్ జీరో స్టాల్‌‌

తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమిట్‌‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఎక్స్‌‌పోలో నెట్ జీరో స్టాల్‌‌కు స్వదేశీ, విదేశీ సందర్శకుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఈ స్టాల్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్, వేస్ట్ టు ఎనర్జీ, విండ్ పవర్, పంప్డ్ స్టోరేజ్ పవర్ జనరేషన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్), సోలార్ ప్యానల్స్ ద్వార