గ్లోబల్‌ సమ్మిట్లో‌ స్టాల్స్.. అదరహో ! తెలంగాణ సంస్కృతి ప్రతిబింభించేలా ప్రదర్శనలు

హైదరాబాద్‌‌లోని ఫ్యూచర్​సిటీ వేదికగా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న, చేయబోతున్న పథకాలపై ఏర్పాటుచేసిన స్టాల్స్ దేశ, విదేశీ అతిథులను​ ఎంతగానో ఆకట్టుకున్నాయి.