గోవా అగ్ని ప్రమాదం..అనుకోని సంఘటన కాదు..ఉద్దేశపూర్వక వైఫల్యం..రాహుల్ గాంధీ
ఈ ఘటనపైప్రతిపక్ష నేత రాహుల్ తీవ్రంగా గాంధీ స్పందించారు. ఇది భద్రతా పరంగా పూర్తి వైఫల్యం అన్నారు. ఇది ప్రమాదం కాదు.. హత్య అని స్పష్టం చేశారు. సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.