గోవా అగ్నిప్రమాదం: 2024లోనే ముగిసిన ట్రేడ్ లైసెన్స్ గడువు, అందుకే యజమానులు విదేశాలకు పరార్

ఉత్తర గోవా నైట్‌క్లబ్ బిర్చ్ బై రోమియో లేన్‌‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై దర్యాప్తులో నిర్లక్ష్యం పరాకాష్టకు చేరినట్లు తేలింది. ఈ దుర్ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోగా.. క్లబ్‌కు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ 2024 మార్చిలోనే గడువు ముగిసినట్లు అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన లైసెన్స్‌తోనే క్లబ్ నడిచినా స్థానిక అధికారులు పట్టించుకోలేదు. ఈ ఘటనకు బాధ్యులైన యజమానులు.. గౌరవ్ లూథ్రా, సౌరభ్ లూథ్రా విదేశాలకు పారిపోయినట్లు నిర్ధారణ కావడంతో వారిని పట్టుకునేందుకు గోవా పోలీసులు ఇంటర్‌పోల్ విభాగం సహకారాన్ని కోరారు.