గోవా నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం 25 మంది మృతి

నార్త్ గోవా అర్పోరా గ్రామంలోని ‘బిర్చ్‌‌ బై రోమియో లేన్‌‌’ నైట్‌‌క్లబ్‌‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా 25 మంది చనిపోయారు.