చిరు వ్యాపారులకు నష్టం చేస్తే ఊరుకోం : పీసీసీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్రెడ్డి

కామారెడ్డి రైల్వే స్టేషన్ ఎదురుగా గోడకు ఆనుకొని ఉన్న చిరు వ్యాపారులకు నష్టం చేసేలా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తేలేదని పీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు