జాతీయ గేయంగా వందేమాతరంను వ్యతిరేకించిన నెహ్రూ.. దాని స్థానంలో ఏది సూచించారంటే?

జాతీయ గేయమైన వందేమాతరంను మొదట నెహ్రూ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. దాని స్థానంలో జాతీయ గీతమైన జనగణమనను సూచించినట్లు సమాచారం. అయితే వందేమాతరంను నిరాకరించడానికి గల కారణాలను లేఖలు, కేబినెట్ నోట్‌లు, పలువురు నేతలకు రాసిన లేఖల్లో వివరించారు. అయితే తాజాగా పార్లమెంటులో వందేమాతరంపై చర్చ సందర్భంగా.. బీజేపీ నేతలు ఈ విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఇక నెహ్రూ ఎందుకు వ్యతిరేకించారు అనేది ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు తెలిపారు.