జీపీ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పనిచేయాలి : కలెక్టర్ పమేలాసత్పతి
పంచాయతీ ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేశారు.