జేపీఎల్ రెండో సీజన్‌లో V6 వెలుగు టీమ్ థ్రిల్లింగ్ విక్టరీ.. ఐదు వికెట్లతో విజృంభించిన శ్రీకాంత్ రెడ్డి

స్పోర్ట్స్ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్ తెలంగాణ (ఎస్‌జాట్‌) ఆధ్వర్యంలో ఆరంభమైన ఎన్‌ఈసీసీ–జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్‌ (జేపీఎల్) రెండో సీజన్‌లో V6 వెలుగు క్రికెట్ టీమ్ అద్భుత విజయంతో శుభారంభం చేసింది