జేపీఎల్‌లో V6 వెలుగు విజయం.. గ్రాండ్ విక్టరీతో రెండో సీజన్ షురూ

జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) రెండో సీజన్‌ను వీ6 వెలుగు క్రికెట్ టీమ్ థ్రిల్లింగ్ విక్టరీతో షురూ చేసింది. దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో నమస్తే తెలంగాణను ఓడించింది.