జమ్మూకాశ్మీర్ లోని సర్వం కోల్పోయిన ఫ్యామిలీకి ఆర్మీ అండ
ఇంట్లో మంటలు అంటుకుని సర్వం కోల్పోయిన బాధితులను ఆర్మీకి చెందిన 20 రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్ ఆదుకుంది. జమ్మూకాశ్మీర్ లోని రామ్ నగరిలో ముస్తాక్ అహ్మద్ దార్ ఇంట్లో శనివారం రాత్రి మంటలు చెలరేగాయి.