జస్పాల్ భట్టి 30ఏళ్ల క్రితమే.. ఇండిగో సంక్షోభాన్ని ఊహించారా? వైరల్ గా మారిన 'SOS ఎయిర్‌లైన్స్' క్లిప్.. మీరు చూశారా..

'SOS ఎయిర్‌లైన్' పేరుతో జస్పాల్ భట్టి గతంలో ఒక ఫన్నీ వీడియో తీశారు. ఇప్పుడీ క్లిప్ వైరల్‌గా మారింది.