జీహెచ్‌‌‌‌ఎంసీకి మస్త్ ఆమ్దానీ!..విలీనం తర్వాత రూ.6 వేల కోట్లు దాటే చాన్స్

విలీనం తర్వాత జీహెచ్‌‌‌‌ఎంసీకి ఆదాయం భారీగా పెరగనుంది. గతేడాది రూ.3,321 కోట్లు వచ్చిన ఆదాయం.. 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో రూ.6 వేల కోట్లు దాటే అవకాశం కన్పిస్తున్నది.