ట్రంప్ ఆంక్షలు డోంట్ కేర్: భారత్కు చమురు సరఫరాపై పుతిన్ కీలక ప్రకటన
రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయొద్దన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలను ఇండియా, రష్యా లైట్ తీసుకున్నాయి. ఈ క్రమంలో ఇండియాకు ముడి చమురు సరఫరాపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు.