డిసెంబర్ 8న కలెక్టరేట్లలో ‘తెలంగాణ తల్లి’ విగ్రహావిష్కరణ

రాష్ట్రంలో కొనసాగుతున్న ‘ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల’ వేడుకల్లో భాగంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ‘తెలంగాణ తల్లి’ విగ్రహాలను ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.