ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం.. AQI 318గా నమోదు
దిశ, వెబ్‌డెస్క్: రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. ఇవాళ ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 318గా నమోదైంది. ఈ పరిణామంతో నగరమంతా మందపాటి దట్టమైన పొగమంచు...