తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి.. మరో ముగ్గురికి గాయాలు

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తడుకుపేట దగ్గర రెండు కార్లు ఢీకొని ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.