తెలంగాణ కేడర్‌కు ఆమ్రపాలిని కేటాయించడంపై స్టే : హైకోర్టు

ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలిని తెలంగాణ కేడర్‌కు కేటాయించాలని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది.