తెలంగాణ రైజింగ్కు రెడీ

భారత్​ ఫ్యూచర్ సిటీలో ఇయ్యాల, రేపు జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్​కు అంతా రెడీ అయ్యింది. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్​పేటలోని 100 ఎకరాల ప్రాంగణాన్ని డిజిటల్‌ హంగులతో ముస్తాబు చేశారు.