తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకలు..2వేల డ్రోన్లతో రికార్డు లక్ష్యంగా డ్రోన్ షో

తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపు వేడుకలు అట్టహాసం ముగిశాయి. ఈ సందర్భంగా భారీ డ్రోన్ షో నిర్వహించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డ్రోన్ షో కలర్ ఫుల్ గా సాగింది. ప్రజాప్రభుత్వ విజయాలను తెలిపేలా డ్రోన్ షో లో ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి.