తెలంగాణలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయడానికి నాలుగు ప్రధాన సర్క్యూట్‌లు

తెలంగాణ ప్రభుత్వం టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి కొండా సురేఖ్ చెప్పారు. పర్యాటకం పెంచడం, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటం కోసం మాస్టర్ ప్లాన్స్ రూపొందిస్తున్నట్టుగా తెలిపారు.