తల్చుకుంటే ఇంకా ఎక్కువ విధ్వంసం చేసేవాళ్లం: పాక్‌కు మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో తలుచుకుంటే ఇంకా ఎక్కువ విధ్వంసమే చేసి ఉండేవాళ్లమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. కానీ.. మన సైన్యం సంయమనం పాటించిందని, క్రమశిక్షణతో వ్వవహరించి అవసరమైన చర్యలు మాత్రమే తీసుకున్నదని తెలిపారు.