తీవ్రంగా కలిచివేసింది.. గోవా అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి
గోవాలో అగ్నిప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ ఘటనలో 25 మంది చనిపోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.