దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు రేవంత్ రెడ్డి పిలుపు: తమిళ CM స్టాలిన్‌కు కీలక లేఖ

నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై దేశవ్యాప్తంగా చర్చ ముదురుతున్న వేళ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయంగా కీలక అడుగు వేశారు.