దమ్ముంటే.. కబ్జాదారుల పేర్లు చెప్పండి

పట్టణ శివార్లలోని ఎర్రవంకను టీడీపీ నాయకులు కబ్జా చేశారని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గత సోమవారం గ్రీవెన్సలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంపై స్థానిక టీడీపీ నాయకులు మండిపడ్డారు.