దేశ ఐక్యతకు సింబల్ ..వికసిత్ భారత్ కు స్ఫూర్తి వందేమాతరం: ప్రధాని మోదీ

ఎమర్జెన్సీ ఉక్కుపాదం కింద వందేమాతరంను తొక్కిపెట్టారని చెప్పారు మోదీ.. వందేమాతరం గీతం ఎన్నో ఘట్టాలను దాటుకుంటూ వెళ్లిందన్నారు. ఉత్తరం నుంచి దక్షిణం..తూర్పు నుంచి పడమర వరకు దేశాన్ని ఏకం చేసిందన్నారు మోదీ.