నా భర్త మోసం చేశాడు, న్యాయం చేయండి.. ప్రధాని మోదీకి పాకిస్తానీ మహిళ విజ్ఞప్తి

తన భర్త తనను మోసం చేశాడని.. తనకు న్యాయం చేసి కాపాడాలని ఒక పాకిస్తాన్ మహిళ ఇప్పుడు ప్రధాని మోదీని విజ్ఞప్తి చేస్తోంది. దీనికి సంబంధించి.. ఒక వీడియోను కూడా విడుదల చేసింది. పాక్‌లో హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నామని.. కానీ తనను భారత్‌కు తీసుకువెళ్లకుండా.. తన భర్త మరో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తన జీవితాన్ని కాపాడాలని ప్రధాని మోదీని వేడుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.