నీ భార్య ఇమిగ్రెంట్ల కుమార్తె కదా..? అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌పై నెటిజన్లు ఫైర్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. “వలసలు పెరగడం అంటే అమెరికన్ డ్రీమ్‌ను దొంగిలించడమే” అంటూ ఆయన ఎక్స్‌లో చేసిన పోస్టుపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.