నాగార్జున సాగర్ ను సందర్శించిన.. తెలంగాణ రైసింగ్ గ్లోబ్ సమ్మిట్ డెలిగేట్స్

తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ కు వచ్చిన డెలిగేట్స్ ప్రముఖ పర్యాటక స్థలం నాగార్జునాసాగర్ ప్రాజెక్టు, నాగార్జున కొండను సందర్శించారు. వివిధ దేశాలనుంచి వచ్చిన డెలిగేట్ల.. బౌద్ద సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బుద్ధవనాన్ని పరిశీలించారు.