నిజామాబాద్ జిల్లాలో తొలి విడత పోలింగ్కు ఏర్పాట్లు..ప్రతి సెంటర్లో పీవో, ఒక ఏపీవో

జిల్లాలో ఫస్ట్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే బోధన్ డివిజన్​లో యంత్రాంగం పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ కేంద్రాలను అధికారులు క్రాస్ చెక్ చేస్తున్నారు.