నిజామాబాద్ జిల్లాలో రెండేండ్ల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి : జీవన్ రెడ్డి
జిల్లాలో రెండేండ్లు చేసిన అభివృద్ధిపై కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.