నిజామాబాద్ జిల్లాలో సెకండ్ ఫేజ్ లెక్క తేలింది

ఉమ్మడి జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల అభ్యర్థుల లెక్క తేలింది. నామినేషన్ల విత్​డ్రా తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులను అధికారులు ప్రకటించి ఎన్నికల గుర్తులు కేటాయించారు.