నేటితో ముగియనున్న తొలివిడత ప్రచారం

పంచాయతీ ఎన్నికల తొలి విడత పోరు తుది దశకు చేరుకుంది. తొలి విడతలో జిల్లాలోని మంథని, కమాన్‌పూర్‌, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్‌ మండలాల్లోని 99 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి.