నేడు నిర్మల్కు చేరుకోనున్న గోదావరి పరిక్రమ యాత్ర..పాల్గొంటున్న 300 మంది సాధువులు

దేశంలోని దాదాపు 300 మంది సాధువులు, సత్పురుషులు మహారాష్ట్రలోని నాసిక్ వద్ద పవిత్ర గోదావరి నది నుంచి ప్రారంభించిన గోదావరి పరిక్రమ (ప్రదక్షిణ) యాత్ర మంగళవారం నిర్మల్​కు చేరుకోనుంది.