నిన్నటి వరకు ఒక లెక్క.. రేపటి తర్వాత మరో లెక్క.. రేవంత్ రెడ్డి ఇంట్రస్టింగ్ పోస్ట్!

నిన్నటి వరకు ఒక లెక్క.. రేపటి “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్” తర్వాత మరో లెక్క అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.