నిరసనకారులపై పాక్ సైన్యం కాల్పులు.. 16మంది మృతి..

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాక్ ఆర్మీ కాల్పుల్లో 16మంది నిరసనకారులు మృతిచెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.