నర్సంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నిక నిలిపివేత

రంగారెడ్డి జిల్లా మాడ్గుల్‌‌‌‌ మండలం నర్సంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నర్సంపల్లి గ్రామ సర్పంచ్‌‌‌‌ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్‌‌‌‌ అయింది.