నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని ఇందుగుల గ్రామ పంచాయతీ ఎన్నిక నిలిచిపోయింది. నామినేషన్ల ప్రక్రియ మాత్రమే చేపట్టాలని.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నిక మాత్రం నిర్వహించొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.