నెహ్రూ ఇస్రో పెట్టకపోతే మంగళయాన్ ఎక్కడిది? ప్రధాని మోదీపై విరుచుకుపడ్డ ప్రియాంక

నెహ్రూ ఇస్రో పెట్టకపోతే మంగళ్‌యాన్ ఎక్కడ ఉండేది? డీఆర్‌డీవో పెట్టకపోతే తేజస్ ఎక్కడ ఉండేది? ఐఐటీ, ఐఐఎంలు పెట్టకపోతే ఐటీలో మనం ముందుండేవాళ్లమా? ఎయిమ్స్ పెట్టకపోతే కరోనా లాంటి సవాలును ఎదుర్కొనేవాళ్లమా?