పీక్ టైమ్ లో బ్యాటరీ పవర్!..ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను బలోపేతం చేయడంపై సర్కారు ఫోకస్!
పీక్ టైమ్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) ద్వారా కరెంట్ సప్లయ్ చేస్తూ రాష్ట్రంలో అసలే కరెంట్ కోతలు లేకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.