పాక్‌లో మరో కొత్త డిమాండ్.. ప్రత్యేక సింధుదేశం కోసం కరాచీలో హింస

పాక్‌కు మరో కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఇప్పటికే బలూచిస్తాన్‌ ప్రత్యేక దేశం కావాలంటూ అక్కడ యుద్ధం నెలకొనగా.. మరో దేశం కావాలంటూ ఇంకో ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. స్వతంత్ర సింధుదేశ్‌ ఏర్పాటు చేయాలని చేపట్టిన భారీ నిరసనలు.. తీవ్ర హింసాత్మకంగా మారాయి. దీంతో కరాచీ నగరం దద్దలిల్లుతోంది.