పంచాయతీ ఎన్నికల్లో అత్తా వర్సెస్ కోడలు .. జీడి నగర్ లో ఒకే ఇంట్లో అభ్యర్థులు
గోదావరిఖని, వెలుగు : రామగుండం నియోజకవర్గపరిధిలోని పాలకుర్తి మండలం ఘన్‌శ్యామ్‌దాస్ (జీడి)నగర్ సర్పంచ్ పదవికి అత్తా, కోడలు పోటీ పడుతున్నారు.