పోచారం పార్కు స్థలంలో..అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని జీహెచ్ ఎంసీ పరిధిలోని పోచారంలో అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించింది హైడ్రా. సోమవారం ( డిసెంబర్ 8 )కొర్రెములలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ఆక్రమణకు గురైన పార్కు స్థలాన్ని రక్షించింది.