పిట్లం గర్ల్స్ హైస్కూల్లో సైబర్ నేరాలపై పోలీసు కళాబృందం ప్రదర్శన

సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, ప్రేమ పేరుతో మోసాలు, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాబృందం పిట్లం గర్ల్స్​ హైస్కూల్​లో సోమవారం కళాప్రదర్శన నిర్వహించారు.