పాత ఫోన్లతో అంగన్‌‌ వాడీల కుస్తీ..ఫోన్ల స్థానంలో ట్యాబ్స్‌ ఇవ్వాలని అంగన్‌‌వాడీల డిమాండ్

రాష్ట్రంలోని అంగన్‌‌వాడీసెంటర్లను స్మార్ట్‌‌గా నిర్వహించాలన్న ఉద్దేశంతో 2019లో పంపిణీ చేసిన సుమారు 36 వేల స్మార్ట్‌‌ఫోన్లు ఇప్పుడు పూర్తిగా డొక్కుగా మారి అంగన్‌‌వాడీ టీచర్లను ఇబ్బంది పెడుతున్నాయి.