పది నిమిషాల్లో బాంబు పేలుస్తా: శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు అమెరికా నుంచి బాంబు బెదిరింపు

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. మంగళవారం (డిసెంబర్ 9) శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందంటూ గుర్తు తెలియని నెంబర్ నుంచి విమానాశ్రయ అధికారులకు మెయిల్ వచ్చింది.