పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అం దించడమే ప్రభుత్వ ధ్యేయమని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలి పారు. ఆదివారం లక్కవరపుకోటలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇంటి వద్ద ఇరవై మంది సభ్యులకు సీఎంఆర్‌ఎఫ్ కింద సుమారు రూ.19 లక్షల ఆర్థిక సాయం ముఖ్య మంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీచేశారు.