ప్రెగ్నెంట్ భార్యతో బిజినెస్ ట్రిప్ అని చెప్పి థాయ్‌లాండ్‌కు.. లవర్‌తో 4 రోజులుగా హోటల్ గదిలో.. అడ్డంగా దొరికాడిలా!

బిజినెస్ ట్రిప్ అని చెప్పి థాయ్‌లాండ్‌కు వెళ్లాడు ఓ భర్త. ఇష్టం లేకున్నా భర్తను పంపించింది నాలుగోసారి గర్భం దాల్చిన భార్య. ఇంతలో భారీ వర్షాలతో థాయ్‌లాండ్‌లో వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. దీంతో భర్త వరదల్లో చిక్కుకుని ఉంటాడనుకుని.. ఓ మహిళను సాయం కోరింది. ఆ మహిళ తన బంధువులలో కొందరిని.. గర్భిణీ భర్తను వెతకడానికి పంపించింది. అయితే, బిజినెస్ ట్రిప్ అని చెప్పి వచ్చిన వ్యక్తి.. వేరే మహిళతో హోటల్‌లో ఉన్నట్లు బయటపడింది.