జిల్లాలోని ఐదు మండలాల్లో జరిగే తొలి విడుత పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ విజయం కోసం మిగిలిఉన్న చివరి అస్త్రాలపై దృష్టి సారించారు. ఎన్నికల ప్రచారం ముగి సిన పోలింగ్‌కు మరో 48 గంటల సమయం ఉండటంతో తమ విజయం కోసం గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్ల ప్రసన్నం కోసం నానా తంటాలు పడుతున్నారు.