ప్రజా ప్రభుత్వంతోనే పేదల సంక్షేమం : డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్

రెండేండ్ల కాంగ్రెస్​ పాలనతో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని డీసీసీ అధ్యక్షుడు నరేశ్​ జాదవ్​ పేర్కొన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదిలాబాద్​ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఆదివారం సంబురాలు చేసుకున్నారు.